Monday 31 December 2018

రక్షణ సువార్త SALVATION GOSPEL


రక్షణ సువార్త
SALVATION GOSPEL

అపో.కార్యములు 17: 26
మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
Acts 17: 26
And hath made of one blood all nations of men for to dwell on all the face of the earth, and hath determined the times before appointed, and the bounds of their habitation;
అపో.కార్యములు 17: 27
తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
Acts 17: 27
That they should seek the Lord, if haply they might feel after him, and find him, though he be not far from every one of us:
అపో.కార్యములు 17: 28
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
Acts 17: 28
For in him we live, and move, and have our being; as certain also of your own poets have said, For we are also his offspring.
అపో.కార్యములు 17: 29
కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
Acts 17: 29
For as much then as we are the offspring of God, we ought not to think that the Godhead is like unto gold, or silver, or stone, graven by art and man's device.
అపో.కార్యములు 17: 30
ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
Acts 17: 30
And the times of this ignorance God winked at; but now commandeth all men every where to repent:

அப்போஸ்தலருடைய நடபடிகள்-Acts :17
 26 மனுஷஜாதியான சகல ஜனங்களையும் அவர் ஒரே இரத்தத்தினாலே தோன்றப்பண்ணி, பூமியின்மீதெங்கும் குடியிக்கச்செய்து, முன் தீர்மானிக்கப்பட்ட காலங்களையும் அவர்கள் குடியிருப்பின் எல்லைகளையும் குறித்திருக்கிறார்;
 27 கர்த்தராகிய தம்மை அவர்கள் தடவியாகிலும் கண்டுபிடிக்கத்தக்கதாகத் தம்மைத் தேடும்படிக்கு அப்படிச் செய்தார்; அவர் நம்மில் ஒருவருக்கும் தூரமானவரல்லவே.
28 ஏனெனில் அவருக்குள் நாம் பிழைக்கிறோம், அசைகிறோம், இருக்கிறோம்; அப்படியே உங்கள் புலவர்களிலும் சிலர்:
நாம் அவருடைய சந்ததியார் என்று சொல்லியிருக்கிறார்கள்.
29 நாம் தேவனுடைய சந்ததியாயிருக்க, மனுஷருடைய சித்திரவேலையிலும் யுக்தியினாலும் உருவாக்கின பொன், வெள்ளி, கல் இவைகளுக்கு தெய்வம் ஒப்பாயிருக்குமென்று நாம் நினைக்கலாகாது.

30 அறியாமையுள்ள காலங்களை தேவன் காணாதவர்போலிருந்தார்; இப்பொழுதோ மனந்திரும்பவேண்டுமென்று எங்குமுள்ள மனுஷரெல்லாருக்கும் கட்டளையிடுகிறார்.

లూకా 5: 32
మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
I came not to call the righteous, but sinners to repentance.
 நீதிமான்களையல்ல, பாவிகளையே மனந்திரும்புகிறதற்கு அழைக்க வந்தேன் என்றார்.

రోమీయులకు 3: 23
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
For all have sinned, and come short of the glory of God;
23 எல்லாரும் பாவஞ்செய்து, தேவமகிமையற்றவர்களாகி,

అపో.కార్యములు 3: 20
మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.
Repent, then, and turn to God, so that your sins may be wiped out, that times of refreshing may come from the Lord,
19 ஆனபடியினாலே கர்த்தருடைய சந்நிதானத்திலிருந்து இளைப்பாறுதலின் காலங்கள் வரும்படிக்கும், முன்னே குறிக்கப்பட்ட இயேசுகிறிஸ்துவை அவர் உங்களிடத்தில் அனுப்பும்படிக்கும்,

మార్కు 16: 16
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned.
 விசுவாசமுள்ளவனாகி ஞானஸ்நானம் பெற்றவன் இரட்சிக்கப்படுவான்; விசுவாசியாதவனோ ஆக்கினைக்குள்ளாகத் தீர்க்கப்படுவான்.

లూకా 3: 3
అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవ లెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించు చుండెను.
And he came into all the country about Jordan, preaching the baptism of repentance for the remission of sins;
கர்த்தருக்கு வழியை ஆயத்தப்படுத்துங்கள், அவருக்குப் பாதைகளைச் செவ்வைப்பண்ணுங்கள் என்றும், 4 பள்ளங்களெல்லாம் நிரப்பப்படும், சகல மலைகளும் குன்றுகளும் தாழ்த்தப்படும், கோணலானவைகள் செவ்வையாகும், கரடானவைகள் சமமாகும் என்றும்,

1పేతురు 3: 21
దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.
The like figure where unto even baptism doth also now save us (not the putting away of the filth of the flesh, but the answer of a good conscience toward God,) by the resurrection of Jesus Christ:
   அதற்கு ஒப்பனையான ஞானஸ்நானமானது, மாம்ச அழுக்கை நீக்குதலாயிராமல், தேவனைப்பற்றும் நல்மனச்சாட்சியின் உடன்படிக்கையாயிருந்து, இப்பொழுது நம்மையும் இயேசுகிறிஸ்துவினுடைய உயிர்த்தெழுதலினால் இரட்சிக்கிறது;

హెబ్రీయులకు 9: 22
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
And almost all things are by the law purged with blood; and without the shedding of blood there is no forgiveness.
22 நியாயப்பிரமாணத்தின்படி கொஞ்சங்குறைய எல்லாம் இரத்தத்தினாலே சுத்திகரிக்கப்படும்; இரத்தஞ்சிந்துதலில்லாமல் மன்னிப்பு உண்டாகாது.



అపో.కార్యములు 4: 12
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
 12 Salvation is found in no one else, for there is no other name under heaven given to mankind by which we must be saved.
12 அவராலேயன்றி வேறொருவராலும் இரட்சிப்பு இல்லை; நாம் இரட்சிக்கப்படும்படிக்கு வானத்தின் கீழெங்கும், மனுஷர்களுக்குள்ளே அவருடைய நாமமேயல்லாமல் வேறொரு நாமம் கட்டளையிடப்படவும் இல்லை என்றான்.

యెషయా 45: 22
భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
Look unto me, and be ye saved, all the ends of the earth: for I am God, and there is none else.
22 பூமியின் எல்லையெங்குமுள்ளவர்களே, என்னை நோக்கிப்பாருங்கள்; அப்பொழுது இரட்சிக்கப்படுவீர்கள்; நானே தேவன், வேறொருவரும் இல்லை.

హెబ్రీయులకు 9: 25
అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.
25 Nor did he enter heaven to offer himself again and again, the way the high priest enters the Most Holy Place every year with blood that is not his own.

హెబ్రీయులకు 9: 26
అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.
For then must he often have suffered since the foundation of the world: but now once in the end of the world hath he appeared to put away sin by the sacrifice of himself.

హెబ్రీయులకు 9: 27
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
And as it is appointed unto men once to die, but after this the judgment:

హెబ్రీయులకు 9: 28
ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.
So Christ was once offered to bear the sins of many; and unto them that look for him shall he appear the second time without sin unto salvation.

எபிரெயர்-Hebrews :9
 25 பிரதான ஆசாரியன் அந்நிய இரத்தத்தோடே வருஷந்தோறும் பரிசுத்த ஸ்தலத்துக்குள் பிரவேசிக்கிறதுபோல, அவர் அநேகந்தரம் தம்மைப் பலியிடும்படிக்குப் பிரவேசிக்கவில்லை.
26 அப்படியிருந்ததானால், உலகமுண்டானது முதற்கொண்டு அவர் அநேகந்தரம் பாடுபடவேண்டியதாயிருக்குமே; அப்படியல்ல, அவர் தம்மைத்தாமே பலியிடுகிறதினாலே பாவங்களை நீக்கும்பொருட்டாக இந்தக் கடைசிக்காலத்தில் ஒரேதரம் வெளிப்பட்டார்.
27 அன்றியும், ஒரேதரம் மரிப்பதும், பின்பு நியாயத்தீர்ப்படைவதும், மனுஷருக்கு நியமிக்கப்பட்டிருக்கிறபடியே, 28 கிறிஸ்துவும் அநேகருடைய பாவங்களைச் சுமந்து தீர்க்கும்படிக்கு ஒரேதரம் பலியிடப்பட்டு, தமக்காகக் காத்துக்கொண்டிருக்கிறவர்களுக்கு இரட்சிப்பை அருளும்படி இரண்டாந்தரம் பாவமில்லாமல் தரிசனமாவார்.


  
రోమీయులకు 1: 23
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.
And changed the glory of the uncorruptible God into an image made like to corruptible man, and to birds, and fourfooted beasts, and creeping things.
23 அழிவில்லாத தேவனுடைய மகிமையை அழிவுள்ள மனுஷர்கள் பறவைகள் மிருகங்கள் ஊரும் பிராணிகள் ஆகிய இவைகளுடைய ரூபங்களுக்கு ஒப்பாக மாற்றினார்கள்.

రోమీయులకు 1: 25
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌.
Who changed the truth of God into a lie, and worshipped and served the creature more than the Creator, who is blessed for ever. Amen.
25 தேவனுடைய சத்தியத்தை அவர்கள் பொய்யாக மாற்றி, சிருஷ்டிகரைத் தொழுது சேவியாமல் சிருஷ்டியைத் தொழுது சேவித்தார்கள், அவரே என்றென்றைக்கும் ஸ்தோத்திரிக்கப்பட்டவர். ஆமென்.

యోహాను 4: 24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
God is a Spirit: and they that worship him must worship him in spirit and in truth.
24 தேவன் ஆவியாயிருக்கிறார், அவரைத் தொழுதுகொள்ளுகிறவர்கள் ஆவியோடும் உண்மையோடும் அவரைத் தொழுதுகொள்ளவேண்டும் என்றார்.
  

రోమీయులకు 10: 9
అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
9 If you declare with your mouth, “Jesus is Lord,” and believe in your heart that God raised him from the dead, you will be saved.
9 என்னவென்றால், கர்த்தராகிய இயேசுவை நீ உன் வாயினாலே அறிக்கையிட்டு, தேவன் அவரை மரித்தோரிலிருந்து எழுப்பினாரென்று உன் இருதயத்திலே விசுவாசித்தால் இரட்சிக்கப்படுவாய்.

యోహాను 14: 6
యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
6 Jesus answered, “I am the way and the truth and the life.
6 அதற்கு இயேசு:நானே வழியும் சத்தியமும் ஜீவனுமாயிருக்கிறேன்; என்னாலேயல்லாமல் ஒருவனும் பிதாவினிடத்தில் வரான்.

మత్తయి 11: 28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
28 “Come to me, all you who are weary and burdened, and I will give you rest.

29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
29 Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you will find rest for your souls.

30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
For my yoke is easy, and my burden is light.

மத்தேயு-Matthew :11
 28 வருத்தப்பட்டுப் பாரஞ்சுமக்கிறவர்களே நீங்கள் எல்லாரும் என்னிடத்தில் வாருங்கள்; நான் உங்களுக்கு இளைப்பாருதல் தருவேன்.
29 நான் சாந்தமும் மனத்தாழ்மையுமாயிருக்கிறேன்; என் நுகத்தை உங்கள்மேல் ஏற்றுக்கொண்டு, என்னிடத்தில் கற்றுக்கொள்ளுங்கள். அப்பொழுது, உங்கள் ஆத்துமாக்களுக்கு இளைப்பாறுதல் கிடைக்கும்.
30 என் நுகம் மெதுவாயும் என் சுமை இலகுவாயும் இருக்கிறது என்றார்.

యోహాను 3: 16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.
யோவான்-John :3
 16 தேவன், தம்முடைய ஒரேபேறான குமாரனை விசுவாசிக்கிறவன் எவனோ அவன் கெட்டுப்போகாமல் நித்தியஜீவனை அடையும்படிக்கு, அவரைத் தந்தருளி, இவ்வளவாய் உலகத்தில் அன்புகூர்ந்தார்.







Sunday 23 December 2018

CHRISTMAS AND GOSPEL

CHRISTMAS

CHRISTMAS అనే పాదములో 9 అక్షరాల ప్రాముఖ్యతలు 
యేసు ప్రభు ఎందుకు వచ్చాడు?ఎందుకు పుట్టాడు?
  
1.C-Call పిలవటానికి వచ్చాడు 
మత్తయి 9: 13 అయితే నేను పాపులను పిలువ వచ్చితిని
1కోరింథీయులకు 1: 2పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని,
1కోరింథీయులకు 1: 9 కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు called unto the fellowship of his son
1కోరింథీయులకు 7: 15 సమాధానముగా ఉండుటకు దేవుడు పిలిచియున్నాడు. Called us to peace
రోమీయులకు 1: 7 యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.
గలతియులకు 5: 13 స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి called unto liberty
యాకోబు 2: 5 రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు పిలువబడితిరి called unto heirs of the kingdom
2. H-Heal బాగుచేయడానికి వచ్చాడు 
లూకా 4: 18 గ్రుడ్డివారికి చూపును,
మత్తయి 8: 17  దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలనఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని
యెషయా 1: 5 ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
యెషయా 1: 6 అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
యెషయా 53: 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
3.R-Redeem విమోచించడానికి వచ్చాడు 
లూకా 4: 18 చెరలోనున్న వారికి విడుదలను, నలిగినవారిని విడిపించుటకును.
త్తయి 20: 28  అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
ఎఫెసీయులకు 1: 7 ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
4. I-Impart ఇచ్చుటకు వచ్చాడు 
యోహాను 10: 10 గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని
5.S-Seek వెదకటానికి వచ్చాడు 
లూకా 19: 10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
6.T-Teach బోధించటానికి వచ్చాడు 
లూకా 4: 19 ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.
యోహాను 18: 37 సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని.
7.M-Minister పరిచారము చేయటానికి వచ్చాడు 
మత్తయి 20: 28 పరిచారము చేయుటకును ….. వచ్చెనను
8.A-Abolish తీసివేయటానికి వచ్చాడు 
కొలస్సీయులకు 2: 14 దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,
9.S-Save రక్షించటానికి వచ్చాడు 
లూకా 19: 10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను to save that which was lost
1తిమోతికి 1: 15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను to save sinners
యోహాను 12: 47 లోకమును రక్షించుటకే వచ్చితిని.to save world

మరికొన్ని మనం చూసినట్లయితే

లూకా 12: 49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; I am come to send fire
యోహాను 6: 39 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే వచ్చితిని.to fulfill the will of father



లూకా 2: 10ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానముసువర్తమానములోని విలువలు 

1. కృపా సువార్త  అపో.కార్యములు 20: 24 gospel of the grace
2. ప్రేసువార్త    యోహాను 3: 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. love of gospel
3. సిలువ సువార్త  1కోరింథీయులకు 1: 18 సిలువను గూర్చిన వార్త, దేవుని శక్తి. gospel of cross
4. రక్షణ సువార్త   ఎఫెసీయులకు 1: 13 రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి gospel of salvation
5. సమాధాన సువార్త  ఎఫెసీయులకు 2: 17 gospel of peace
    ఫెసీయులకు 6: 15 పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
6. రాజ్య సువార్త  మత్తయి 24: 14   లూకా 16: 16 gospel of the kingdom
7. మహిమ సువార్త  1తిమోతికి 1: 8  glorious gospel
      2కోరింథీయులకు 4: 4 క్రీస్తు మహిమను కనుపరచు సువార్త
8. దేవుని సువార్త    మార్కు 1: 15 మారుమనస్సు 1థెస్సలొనికయులకు 2: 9 gospel of god
9. నిత్యజీవ సువార్త    తీతుకు 1: 3 gospel of life
10. కుమారుని సువార్త   రోమీయులకు 1: 10 gospel of son


అన్యజనులకు సువార్త    ఎఫెసీ 3:6  
 బీదలకు సువార్త     మత్తయి 11: 5   లూకా 4: 18   లూకా 7: 22 gospel to poor
 క్రీస్తు సువార్త   2కోరింథీయులకు 2: 12   1థెస్సలొనికయులకు 3: 2 gospel of Christ
సత్య సువార్త   గలతియులకు 2: 5  కొలస్సీయులకు 1: 5   truth of the gospel
మర్మమైన సువార్త  ఫెసీయులకు 6: 19 mystery of the gospel
విశ్వాస సువార్త ఫిలిప్పీయులకు 1: 27 faith of the gospel


Friday 21 December 2018


దేవుని సమాధానము

యెషయా 9: 6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
 జెకర్యా 9: 10
ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును.
జెకర్యా 6: 13
అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు(ఒకడు) యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.
మీకా 5: 4
ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును,
మీకా 5: 5
ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.
మీకా 4: 3
ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.
 యెషయా 2: 4
ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును. 
యెషయా 53: 5
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
 మార్కు 5: 34
అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
 మత్తయి 11: 28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
మత్తయి 11: 29
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
 కీర్తనలు 25: 12
యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
కీర్తనలు 25: 13
అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
 యాకోబు 3: 18
నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
 కొలస్సీయులకు 3: 15
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.
 2థెస్సలొనికయులకు 3: 16
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
 1థెస్సలొనికయులకు 5: 23
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
 ఫిలిప్పీయులకు 4: 7
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
 ఎఫెసీయులకు 6: 15
పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.
 మత్తయి 13: 22
ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.
 రోమీయులకు 14: 17
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.
 యోహాను 14: 27
శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
 యోహాను 16: 33
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
 రోమీయులకు 15: 33
సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్‌.
రోమీయులకు 16: 20
సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
2థెస్సలొనికయులకు 3: 16
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
2థెస్సలొనికయులకు 3: 15
అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి.
2థెస్సలొనికయులకు 3: 16
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
యెషయా 1: 18
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.
కీర్తనలు 94: 19
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.
కీర్తనలు 55: 3
శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.
యిర్మియా 30: 5
​యెహోవా యిట్లనెనుసమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.
యోహాను 14: 27
శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
యెషయా 57: 21
దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
యెహేజ్కేలు 7: 25
​సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారుగాని అది వారికి దొరకదు.
మత్తయి 11: 28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
యెషయా 59: 8
శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
మలాకీ 2: 6
సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.
కీర్తనలు 55: 18
నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.
యిర్మియా 30: 5
​యెహోవా యిట్లనెనుసమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.


If we want Peace in us దేవుని సమాధానము ఉండాలంటె..............

1.Faith విశ్వాసమూలమున సమాధానము
రోమీయులకు 5: 1
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)
మార్కు 5: 34
అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
హెబ్రీయులకు 11: 31
విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపకపోయెను.
సామెతలు 29: 25
భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
అపో.కార్యములు 26: 18
వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
గలతియులకు 3: 8
దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.
2.Prayer ప్రార్థన వలన దేవుని సమాధానము
ఫిలిప్పీయులకు 4: 5
మీ సహనమును(లేక,మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.
 ఫిలిప్పీయులకు 4: 6
దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
 ఫిలిప్పీయులకు 4: 7
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
3.Word వాక్యం వలన సమాధానము
యోహాను 16: 33
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
లూకా 2: 14
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
 కీర్తనలు 16: 2
నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును
 యెషయా 26: 3
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
 యెషయా 48: 18
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.
 సంఖ్యాకాండము 6: 26
యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
యోహాను 16: 33
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
యాకోబు 3: 17
అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.
యెషయా 54: 13
నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
సామెతలు 3: 1
నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.
సామెతలు 3: 2
అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును.
కీర్తనలు 119: 165
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు
 సామెతలు 3: 17
దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
4.Fellowship సహవాసము
యోబు 22: 21
ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును.
 1కోరింథీయులకు 1: 9
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
ఫిలిప్పీయులకు 3: 10
ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,
 ఫిలిప్పీయులకు 3: 11
ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
 అపో.కార్యములు 2: 42
వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
ఫిలిప్పీయులకు 2: 1
కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల
1యోహాను 1: 3
మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) తోకూడను ఉన్నది.
1యోహాను 1: 6
ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.
 1యోహాను 1: 7
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
5. sanctify the Lord God in your hearts  
హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుట వలన సమాధానము
1పేతురు 3: 15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

సమాధాన విదములు - Peace ways

1.Peace with God దేవునితో సమాధానము
యెషయా 53:5
మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను
యెషయా 27: 5
ఈలాగున జరుగకుండునట్లు జనులు నాన్నాశ్రయింపవలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధానపడవలెను.
యెషయా 1:18
 యెహోవా - రండి మన వివాదము తిరుచుకొందాము
మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱవైనను అవి హిమము వలె తెల్లబడును
కెంపువలె ఎఱ్ఱవైనను అవి గొఱ్ఱె బొచ్చువలె తెల్లవగును.
రోమీయులకు 5: 1
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)
2కొరింథీ 5:20
దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను
2కొరింథీ 5:19
తనతో  సమాధానపరచుకొనుచు ఆ సమాధానవాక్యము అప్పగించెను
ఎఫెసీ 2:16
 సిలువ వలన ద్వేషమును సంహరించి, ... దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
కొలొస్సి 1:19,20
ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను.
కొలొస్సి 1:22
తన సన్నిధిని పరిశుద్దులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను.
1యెహను 3:20
మన హృదయము ఏ ఏ విషయములలో  మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయనయెదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము.
మత్తయి 5:9  సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు.
Why GOD Called Us ?దేవుడు మనలను ఎందుకు పిలిచాడు?
1కొరింథీ 7:15
 సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.
1కొరింథీ 1:2
పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికీ (1థెస్స 4:7, రోమా 1:2)
1కొరింథీ 1:9
యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన....
రోమా 1:2-7
యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.
గలతి 5:13
మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి.
యాకోబు 2:5
 .... తన్ను  ప్రేమించు వారికీ తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
2.Peace in Heart ♥ హృదయమునందు దేవుని సమాధానము
ఫిలిప్పీయులకు 4: 7
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
3.Peace in Family 👪 కుటుంబమునందు సమాధానము
1రాజులు 2: 33
మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతివారును సదాకాలము ఉత్తరవాదులు గాని, దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికిని కలిగియుండును.
4.Peace in Church ⛪ మందిరములొ సమాధానము
హగ్గయి 2: 9
ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
5.Peace with all mens 👬సమస్త మనుష్యులతో సమాధానము
రోమీయులకు 12: 18
శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
 6.Peace in Border సరిహద్దులలో సమాధానము
కీర్తనలు 147: 14
నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
7.Peace with brother 👬 సహోదరునితో సమాధానము 
మత్తయి 5: 24
అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
8.Peace with adversary ప్రతివాదితో సమాధానము 
మత్తయి 5: 25
నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
9.Peace be within thy walls ప్రాకారములలో సమాధానము 
కీర్తనలు 122: 7
నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
10.Peace on with another యొకరితో ఒకరు సమాధానము
 మార్కు 9: 50
ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.
వెదకి దానిని వెంటాడుము(అనుసరింపవలెను )
కీర్తనలు 34:14
సమాధానము వెదకి దానిని వెంటాడుము(అనుసరింపవలెను ).(1పేతురు 3:11)
2తిమోతి 2:22
నీ యౌవనేచ్చలనుండి పారిపొమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
1కొరింథీ 14:1
 ప్రేమ కలిగి ఉండుటకు  ప్రయాసపడుడి.
2దిన 7:14
 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మునుతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి ..... 
 జెఫన్యా 2:3
దేశములో సాత్వికులై ఆయన న్యాయ విదులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి  వినయముగలవారై నీతిని అనుసరించినయెడల    
ఒక వెళ ఉగ్రత దినమందు దచబడుదురు.   
 ఆమోసు 5: 6
యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకు దురు, 
2దినవృత్తాంతములు 14: 7
అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెనుమన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; యెహేజ్కేలు 34: 11
ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగాఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.
 యెహేజ్కేలు 34: 16
తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.
లూకా 19: 10
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.

అనుభవజ్ఞానము 

తీతుకు 1: 2 the knowledge of the truth
నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో
1తిమోతికి 2: 4 the knowledge of the truth. 
ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.
2పేతురు 1: 3 the knowledge of him
దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.

exercise అభ్యాసము

హెబ్రీయులకు 12: 11 మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
 ప్రసంగి 1: 13ఆకాశముక్రింద జరుగు నది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలె నని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.
ప్రసంగి 3: 10నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని.
 హెబ్రీయులకు 5: 14వయస్సు వచ్చిన వారు(లేక, పరిపూర్ణులు) అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
 దేవునిఇష్టము 
సామెతలు 21: 3
నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
హోషేయా 6: 6
నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.
 మీకా 6: 8
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
 1దినవృత్తాంతములు 29: 17
నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
యెషయా 53: 10
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
సామెతలు 12: 22
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
 హెబ్రీయులకు 10: 8
బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత
 హెబ్రీయులకు 10: 9
ఆయన నీ చిత్తమునెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

Thursday 23 August 2018

                                ఆత్మీయ  అభివృద్ధి పత్రిక 

       వారు దానిని చసువుకొని అందువలన  ఆదరణ పొంది సంతోషించిరి                                                                                         అ. పో.  కార్యములు  15:31

                    ప్రభువైన క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువు నామమున మీ అందరికి నా  శుభాభివందనములు . ఆనాదిలోనే  జగత్పునాది  వేయబడకమునుపే తన ప్రేమ చేత నన్ను ఆకర్శించుకుని తన రక్షణను అనుగ్రహించిన దేవుడు.ఆ  దేవుని గూర్చిన కార్యము చేయుటకు నా ఆత్మ నన్ను తొందర పెట్టుచున్నది. అయన కొరకై ఏదో ఒక విదముగా వాడబడాలని ఉద్దేశ్యం తో బాల్యం నుండి నేను నేర్చుకున్న ,గ్రహించిన ,విన్న నాకు నేనుగా గ్రహిస్తున్నటువంటి దేవుని వాక్కును ప్రతి మాసం ఒక అంశం ద్వారా ఈ ఆత్మీయ  అభివృద్ధి పత్రిక తో మీతో పంచుకోవాలనే ఉద్దేశ్యం తో మీకు వ్రాస్తున్నాను 

                                       అంశం :వ్రాసుకోనుము

                        సంగితములతోను కీర్తనలతోను అత్మీయాసంబందమైన పద్యములతోను ఒకనికి ఒకడు భొదించుచు ,బుద్ది చెప్పుచు దేవుని గూర్చిన గానము చేయుచు ,సమస్తవిదములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్దిగా నివసిమనియ్యుడి.   కొలోస్సి 3:16
వ్రాయబడుట,వ్రాసుకోనుము,వ్రాయుము ,ముద్రింపుము మరియు లిఖించుము అనే పదాలను బైబిల్ గ్రంధంలో మనం గమనించినట్లైతే పాత నిబందన గ్రంధంలో 22 పుస్తకములలోను ,క్రొత్త నిబందన గ్రంధంలో 27 పుస్తకములలో మొత్తం 279 అద్యయాలలో 456సార్లులకు పైగా  కనబడుతునట్లుగా చూడవచ్చును.  బైబిల్ గ్రంధం లో ఇన్ని సార్లు కనబడుతున్నదంటే ఎంత ప్రాముఖ్యమైన మాటో మనం  అర్ధం చెసుకొవ్వలి.
మొదటగా వ్రాయబడుట అనే మాటను నిర్గమ 17:14లో చుడవచును  అక్కడ దేవుడు మోషేతో నేను జరిగించు కార్యం గురించి వ్రాసి వినిపించుము అని చెపుతున్నాడు .
రెండవదిగా నిర్గమ 24:4లో మోషే దేవుని మాటలన్నింటిని వ్రాసి ప్రజలకు వినిపించినట్లుగా చుస్తము.
మూడవదిగా నిర్గమ 24:12,31;31:18;32:15,16 లలో మహోన్నతుడైనటువంటి దేవుడే మానవ జీవితాలను క్రమ పరచేందుకు స్వయానా తన స్వహస్తాలతో వ్రాసి ఎస్తునట్లుగా చుడవచును .
                                   అవిదముగ దేవాతి దేవుడు ఆనాటి కాలములోనే తన ఆత్మ ద్వారా అనేకుల చేత జీవం గల తన వాక్కును వ్రాయించి మనకు ఇచ్చాడు. మలాకి 3:16,యోహాను 20:30,31,అ.పొ  కార్యం 1:1,2;15:4,రోమ 15:4,   2కోరింథు 3:2,3,2పేతురు 1:21 లలో మనం తేటగా గమనించవచ్చు .అవి నేటికి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయ్,మరి ముఖ్యంగా క్రొత్త నిబందన గ్రంధంలోని పుస్తకాలు మనం క్రీస్తు రక్షణ వెలుగులోనికి ఎలా నదిపించగలము వ్రాయుట అనే శ్రేష్టమైన కార్యం ద్వారా దేవుడు నేటికి తన ప్రేమగల తన రక్షణను మన మద్య ఉంచి వ్యాక్యరుపిగా మనమధ్య నివసిస్తూన్నడు .ఇంకా గమనిస్తే మన ప్రభువైన క్రీస్తు(యోహాను 8:6-8) కూడా తన వ్రేలితో వ్రాస్తున్నట్లుగా గమనించగలము ,మన ప్రభువైన క్రీస్తు కలిగిన అ గునంను మనంను కలిగి ఉందాము .
                                 దేవుని మాట సెలవిస్తునట్లుగా ద్వితి 11:18-20 కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోనూ మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చెతులమీదను సుచనులుగ కట్టుకోవలెను ,అవి మీ కన్నుల నడుమ భాసికలుగా ఉండవలెను ,నీవు నీ ఇంట కూర్చుండునపుడును త్రోవను నడుచునప్పుడును పడుకోనునపుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబందకముల మీదను నీ గావునుల మీదను వాటిని వ్రయవలెను.
                                  మన ప్రభువైన క్రీస్తు సాతాను చేత శో దించబదుచున్నప్పుడు సాతనుకు సమాధానంగా వ్రాయబదియున్నదిగద అని చెప్పినట్లుగా చూస్తాం . ఇందులో మనం గమనించ వలసినవి ప్రాముఖ్యంగా రెండు ఉన్నవి అవి ఏమిటంటే మొదటగా శోధనలను మనం వాక్యంతో జయించాలిరెండవదిగా వ్రాయబదియున్న దానిని పాటించాలి.దానికి మనం ఏంచెయ్యాలి అంటే మనల్ని ఆకర్షించిన వాక్యంను వ్రాసుకోవాలి నేర్చుకోవాలి.
ద్వితి 31:19 కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయెలియులకు నేర్పుడి ఈ కీర్తన ఇశ్రాయెలియుల మీద నాకు సాక్షార్దంగా నుండునట్లు దానిని వారికీ కంరపారముగా చెయుంచుము. ఈ వ్యాక్యమును బట్టి మనం వ్యాక్యమును కంరపారము చెయ్యాలి దేవుడు మనకు చెప్పకనే చెపుతున్నాడు.
యోహోషువ 1:8 వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారత్రము దానిని ద్యానించిన యెడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్థించెదవు .
కీర్తన 1:1 యెహోవ ధర్మ శాస్రమందు ఆనందించుచు దీవారత్రము దానిని ద్యానించువాడు ధన్యుడు.
ద్వితి 17:22 దేవుడైన యెహోవాకు బయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కటడలను అనుసరించి నడుచుకోనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంధమును చదువుచుండ వలెను.  
పై వాక్యములను బట్టి దేవుని వాక్యమును ఎల్లప్పుడును ద్యానించాలి.
                  దేవుని వాక్యంను వ్రాసుకోనుటకు విసుగు చెందకూడదు, నిర్గమ 34:1 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రసెదను. దేవాతిదేవుడు మానవులను క్రమపరచుటకు ఎంత శ్రద్ధ చుపుతున్నాడో ఇక్కడ మనకు అర్ధం అవుతుంది. అయన మరల మరల వ్రాసి ఇస్తాను అన్తున్నడు. 
     మరి ఈ యుగములో దేవుడు మన హృదయములపైన తన మాటలను వ్రాయాలని ఆశపడుతున్నాడు,మరి దేవుని వాక్యము నీ హృదయములో వ్రాయబడుతుందా?జాగ్రత్త  
అ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబందన ఇదే నా ధర్మములను వారి హృదయమునందుంచి  వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. హెబ్రీ 10:16
       ఈ సంగతులు ద్రుష్టంతములుగా వారికీ సంబవించి యుగామందున్న మనకు బుద్ది కలుగుటకై వ్రాయబడెను.  1కోరింథి 10:11
                                                1థెస్సలోనిక 5:27 
     సహోదరులందరికి ఈ పత్రిక చదివి వినిపించావలేనని ప్రభువు పేర మీకు ఆన బెట్టుచున్నాను



అనేక విషయములు వ్రాయాలనే ఆశ వున్నదికాని వ్రాయలేక పోవుచున్నాను ప్రభువు చిత్తం ఐతే మరొకసారి వ్రాసెదను . సహోదరి సహోదరులారా యీ  పరిచర్య కొనసాగా బడుటకు మీ ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకోనుడి .
                        ఈ పత్రిక గూర్చి మీ అభిప్రాయములను తెలియ జేయుడి .
                   దేవుడు ఈ చిన్నిపత్రికను  దీవించి మీతో మాట్లాడునుగాక! ఆమెన్

                                                                                                                          ఇట్లు
                                                                                                    ప్రభువునందు మీ సహోదరుడు
                                                                                                      కాటం  ఇమ్మనుయేలు  రాజు
                                                                                                       8500411860,9618336621 

Monday 23 July 2018

పాట





                                                         పాట

    పల్లవి : ఆశ్చర్యమైన ప్రేమ  కల్వరిలోని ప్రేమ
                 మరణము కంటే బలమైన ప్రేమ
                నను జయించే నీ ప్రేమ

             1. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకినా ప్రేమ
                 నను కరుణించి  ఆదరించి సేద దిర్చి నిత్య జీవమిచ్చే

            2. పావన  యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ
                నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచే

          3. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన  ప్రేమ
              విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు 

Sunday 10 June 2018

పరలోక రాజ్య యాత్రికులము



                                              పరలోక రాజ్య యాత్రికులము

విషయ సూచిక  :

1. యాత్రికులము
2. పౌర సత్వము  
3. యాత్ర లో సిద్ధపాటు సాధనములు
      i. మార్గ సూచి -దారి తెలియుటకు
      ii అన్నపానములు -బలము పొందటానికి
      iii. వస్త్రములు -సంరక్షణ కొరకు
      iv. దీపము - మార్గములో వెలుతురు కొరకు
      v.  ఆయుధము - సర్వాంగ కవచము
      vi. ధనము- ఆత్మల సంపాదన
4. యాత్రలో పాటించవలసిన నియమ నిబంధనలు
5. యాత్రలో పాటించవలసిన  జాగ్రత్తలు
   


- విశ్వాసము తో సాగాలి
- సమయాన్ని పాటించాలి , సమయానుగుణంగా సాగాలి
-జాగరూకత తో ఉండాలి
-జాగ్రత్త కలిగి నడవాలి
- ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి
-నిరీక్షణ తో ముందుకు సాగాలి
- ఆగిపోక సాగిపోవాలి
-అనుభవాలతో చక్కగా పునాది వేసుకుంటూ సాగాలి
-ఓపిక తో, నేర్పుగా నడవాలి
- గురి కలిగి, దారి తొలగక సాగాలి
-శ్రద్ధ తో ఆసక్తి గ ముందుకు నడవాలి
-విశ్వాసాన్ని కోల్పోక ధైర్యాన్ని కూడగట్టుకుంటూ నడవాలి
-ఆపదలో ఉన్న వారిని ఆడుకుంటూ
-రక్షణ లేని వారికీ రక్షణ మార్గము చూపుతూ
-దారి తప్పక, దారి తప్పిన వారికీ దారి చూపుతూ
-ఆనందంతో ఉత్సాహముగా
-దేవునితో సంబంధము కోల్పోక
-ఎదురు చూపు కలిగి
-న్యాయముగా నడచుకొంటూ
-సత్యమును ప్రేమించుచు
-దేవుని ప్రేమ కలిగి
-దైవ భయము తో
-చింతిపక, విచారింపక, అనుమానము కలిగి ఉండక
-హృదయ పూర్వకముగా దేవుని ఆరాధన కలిగి
-దేవుని పిల్లలకు తగిన వారముగా
-సువార్తికులుగా ఉంటూ
-బలమును పొందుకొంటూ
-మంచి నడవడి, ప్రవర్తన కలిగి
-యుద్దములో పోరాడు యోధుడుగా
-పందెములో పరుగెత్తు వానిగా
-ఆలసిపోక
-నిద్రమత్తులుగా ఉండక
-సోమరులుగా కాక
-చురుకైన వారిగ
-కష్టపడుటకు ఇష్టపడే వారిగ
-పరిశుద్ధత కలిగి
-రక్షణను కాపాడు కొంటూ
-ఇతరుల  పట్ల ప్రేమ కలిగి
-క్షమ హృదయం కలిగి
-ఆయనను ఒప్పుకొనుచు
-అయన అధికారమునకు లోబడి
-సంపూర్ణ భయ భక్తులతో
-ప్రతి విషయంలో ప్రార్థన మానక
-దేవుని చిత్తానుసారముగా నడచుకుంటూ
-ఒకరినొకరము బుద్ది చెప్పుకొనుచు
-దైవ ఉపదేశము కలిగి జ్ఞానము తో నడచుకుంటూ సాగాలి
-వాక్యపు వెలుగులో సరిచూచు కొనుచు
-తప్పును నిర్మొహమాటముగా ఖండిస్తూ
-పొంచిఉన్న ప్రమాదాలను తప్పించుకుంటూ
-ఫ్రభువును చేరాలనే ఆకాంక్షతో
-ఆయనకు సన్నిహితులముగా
-అయన చేయి పట్టుకొని నడుస్తూ
-అయన వైపు చూస్తూ
-ప్రభువైన క్రీస్తు స్వరూప్యములోనికి మారుతూ
-రాజమార్గములలో చక్కగా నడుస్తూ
-లోకాశాలకు లొంగక
-నితత్యమునకు పాత్రులముగా
-పొందబోవు బహుమానమందే గురి కలిగి
-యదార్థతో, నిర్మలమైన మనస్సు కలిగి
-పాములవలె వివేకులుగాను, పావులమువలె నిష్కపటులముగాను
-ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుతూ
-జీవ మార్గములో నిలుస్తూ
-జీవ గ్రంథమందు పేరు వ్రాయబడిన వారముగా
-


యాత్రికులము :-

క్రైస్తవలు ఈ లోకములో యాత్రికులు అది మొదట మన విశ్వాసుల తండ్రియైన అబ్రాహామును దేవుడు పిలిచిన పిలుపుతో ప్రారంభమైంది, అబ్రాహాము కలిగిన విశ్వాసమును కలిగిన మనమందరము ఆదే మార్గములో ఉన్నాము. ఈ క్రింది వచనముల ద్వారా దేవుడు అబ్రాహామును ఏ విధంగా పిలిచాడో, అతని పట్ల దేవుని ప్రణాళిక ఏంటో, అతన్ని ఏ విధముగా ఉండాలని కోరుకుంటున్నాడో అర్థమవుతుంది,అదే విశ్వాసము కలిగిన మనకును అది వర్తిస్తుంది.
ఆది 12:1 యెహోవా - నీవు లేచి నీ దేశము నుండియు బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

అబ్రాహామును వచ్చిన పిలుపులో తన దేశము నుండియు బంధువుల యొద్దనుండియు తన  తండ్రి యింటివారి నుండియు వేరు చేసుకోవడము ద్వారా అతడి భూమి మీద పరదేశిగా, యాత్రికునిగా జీవించాలన్న సంగతి ఇమిడిఉంది.  అంతేగాక అబ్రాహామును వచ్చిన పిలుపులో
భూ సంబంధమైన దేశమే కాక పరలోక సంబంధ దేశము కూడా ఉంది.
హెబ్రీ 11:9 విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవసులైరి.
 హెబ్రీ 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
హెబ్రీ 11:14 ఈలాగు చెప్పువారు  స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా?
హెబ్రీ 11:15 వారు ఏ దేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న యెడల మరల వెళ్ళుటకు వారికీ వీలు కలిగియుండును.
హెబ్రీ 11:16  అయితే వారు  మరి శ్రేష్ఠమైన దేశమును అనగా పరలోక సంభందమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు; ఏలయనగా అయన వారి కొరకు ఒక పట్టణము సిద్ద పరచియున్నాడు.
ప్రకటన 21:1-4; 22:1-5 క్రొత్త భూమి క్రొత్త ఆకాశము (దేవుని పట్టణము)


హెబ్రీ 11:13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనము చేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతినొందిరి.