Sunday, 23 December 2018

CHRISTMAS AND GOSPEL

CHRISTMAS

CHRISTMAS అనే పాదములో 9 అక్షరాల ప్రాముఖ్యతలు 
యేసు ప్రభు ఎందుకు వచ్చాడు?ఎందుకు పుట్టాడు?
  
1.C-Call పిలవటానికి వచ్చాడు 
మత్తయి 9: 13 అయితే నేను పాపులను పిలువ వచ్చితిని
1కోరింథీయులకు 1: 2పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని,
1కోరింథీయులకు 1: 9 కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు called unto the fellowship of his son
1కోరింథీయులకు 7: 15 సమాధానముగా ఉండుటకు దేవుడు పిలిచియున్నాడు. Called us to peace
రోమీయులకు 1: 7 యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.
గలతియులకు 5: 13 స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి called unto liberty
యాకోబు 2: 5 రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు పిలువబడితిరి called unto heirs of the kingdom
2. H-Heal బాగుచేయడానికి వచ్చాడు 
లూకా 4: 18 గ్రుడ్డివారికి చూపును,
మత్తయి 8: 17  దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలనఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని
యెషయా 1: 5 ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
యెషయా 1: 6 అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
యెషయా 53: 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
3.R-Redeem విమోచించడానికి వచ్చాడు 
లూకా 4: 18 చెరలోనున్న వారికి విడుదలను, నలిగినవారిని విడిపించుటకును.
త్తయి 20: 28  అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
ఎఫెసీయులకు 1: 7 ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
4. I-Impart ఇచ్చుటకు వచ్చాడు 
యోహాను 10: 10 గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని
5.S-Seek వెదకటానికి వచ్చాడు 
లూకా 19: 10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
6.T-Teach బోధించటానికి వచ్చాడు 
లూకా 4: 19 ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.
యోహాను 18: 37 సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని.
7.M-Minister పరిచారము చేయటానికి వచ్చాడు 
మత్తయి 20: 28 పరిచారము చేయుటకును ….. వచ్చెనను
8.A-Abolish తీసివేయటానికి వచ్చాడు 
కొలస్సీయులకు 2: 14 దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,
9.S-Save రక్షించటానికి వచ్చాడు 
లూకా 19: 10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను to save that which was lost
1తిమోతికి 1: 15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను to save sinners
యోహాను 12: 47 లోకమును రక్షించుటకే వచ్చితిని.to save world

మరికొన్ని మనం చూసినట్లయితే

లూకా 12: 49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; I am come to send fire
యోహాను 6: 39 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే వచ్చితిని.to fulfill the will of father



లూకా 2: 10ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానముసువర్తమానములోని విలువలు 

1. కృపా సువార్త  అపో.కార్యములు 20: 24 gospel of the grace
2. ప్రేసువార్త    యోహాను 3: 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. love of gospel
3. సిలువ సువార్త  1కోరింథీయులకు 1: 18 సిలువను గూర్చిన వార్త, దేవుని శక్తి. gospel of cross
4. రక్షణ సువార్త   ఎఫెసీయులకు 1: 13 రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి gospel of salvation
5. సమాధాన సువార్త  ఎఫెసీయులకు 2: 17 gospel of peace
    ఫెసీయులకు 6: 15 పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
6. రాజ్య సువార్త  మత్తయి 24: 14   లూకా 16: 16 gospel of the kingdom
7. మహిమ సువార్త  1తిమోతికి 1: 8  glorious gospel
      2కోరింథీయులకు 4: 4 క్రీస్తు మహిమను కనుపరచు సువార్త
8. దేవుని సువార్త    మార్కు 1: 15 మారుమనస్సు 1థెస్సలొనికయులకు 2: 9 gospel of god
9. నిత్యజీవ సువార్త    తీతుకు 1: 3 gospel of life
10. కుమారుని సువార్త   రోమీయులకు 1: 10 gospel of son


అన్యజనులకు సువార్త    ఎఫెసీ 3:6  
 బీదలకు సువార్త     మత్తయి 11: 5   లూకా 4: 18   లూకా 7: 22 gospel to poor
 క్రీస్తు సువార్త   2కోరింథీయులకు 2: 12   1థెస్సలొనికయులకు 3: 2 gospel of Christ
సత్య సువార్త   గలతియులకు 2: 5  కొలస్సీయులకు 1: 5   truth of the gospel
మర్మమైన సువార్త  ఫెసీయులకు 6: 19 mystery of the gospel
విశ్వాస సువార్త ఫిలిప్పీయులకు 1: 27 faith of the gospel


No comments:

Post a Comment