దేవుని సమాధానము
యెషయా 9: 6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును.
జెకర్యా 6: 13
అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు(ఒకడు) యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.
మీకా 5: 4
ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును,
మీకా 5: 5
ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.
మీకా 4: 3
ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.
ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
యెషయా 53: 5
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
మత్తయి 11: 29
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
కీర్తనలు 25: 13
అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.
ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.
శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
రోమీయులకు 15: 33
సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్.
రోమీయులకు 16: 20
సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక
త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
2థెస్సలొనికయులకు 3: 16
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు
సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
2థెస్సలొనికయులకు 3: 15
అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి.
2థెస్సలొనికయులకు 3: 16
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు
సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
యెషయా 1: 18
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ
పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి
గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.
కీర్తనలు 94: 19
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది
కలుగ జేయుచున్నది.
కీర్తనలు 55: 3
శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై
విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహముగలవారై నన్ను
హింసించుచున్నారు.
యిర్మియా 30: 5
యెహోవా యిట్లనెనుసమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు
కేకవేయగా వినుచున్నాము.
యోహాను 14: 27
శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము)
మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి,
వెరవనియ్యకుడి.
యెషయా 57: 21
దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
యెహేజ్కేలు 7: 25
సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారుగాని
అది వారికి దొరకదు.
మత్తయి 11: 28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి;
నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
యెషయా 59: 8
శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు
వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
మలాకీ 2: 6
సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు
యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.
కీర్తనలు 55: 18
నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు
సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.
యిర్మియా 30: 5
యెహోవా యిట్లనెనుసమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు
కేకవేయగా వినుచున్నాము.
If we want Peace in us దేవుని సమాధానము ఉండాలంటె..............
1.Faith విశ్వాసమూలమున సమాధానము
రోమీయులకు 5: 1
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)
మార్కు 5: 34
అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
హెబ్రీయులకు 11: 31
విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున
అవిధేయులతోపాటు నశింపకపోయెను.
సామెతలు 29: 25
భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు
సురక్షిత ముగా నుండును.
అపో.కార్యములు 26: 18
వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని
వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును
పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
గలతియులకు 3: 8
దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము
ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా
ప్రకటించెను.
2.Prayer ప్రార్థన వలన దేవుని సమాధానము
ఫిలిప్పీయులకు 4: 5
మీ సహనమును(లేక,మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు
సమీపముగా ఉన్నాడు.
దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత
కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు
వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
3.Word వాక్యం వలన సమాధానము
యోహాను 16: 33
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను.
లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
లూకా 2: 14
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.
యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
యోహాను 16: 33
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
యాకోబు 3: 17
అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.
యెషయా 54: 13
నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
సామెతలు 3: 1
నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.
సామెతలు 3: 2
అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును.
కీర్తనలు 119: 165
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు
సామెతలు 3: 17
దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
4.Fellowship సహవాసము
యోబు 22: 21
ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును.
ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును.
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
ఫిలిప్పీయులకు 3: 10
ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,
ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
ఫిలిప్పీయులకు 2: 1
కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల
1యోహాను 1: 3
మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) తోకూడను ఉన్నది.
1యోహాను 1: 6
ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుట వలన సమాధానము
1పేతురు 3: 15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి
మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు
సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;
సమాధాన విదములు - Peace ways
1.Peace with God దేవునితో సమాధానము
యెషయా 53:5
మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను
యెషయా 27: 5
ఈలాగున జరుగకుండునట్లు జనులు నాన్నాశ్రయింపవలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధానపడవలెను.
యెషయా 1:18
యెహోవా - రండి మన వివాదము తిరుచుకొందాము
మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱవైనను అవి హిమము వలె తెల్లబడును
కెంపువలె ఎఱ్ఱవైనను అవి గొఱ్ఱె బొచ్చువలె తెల్లవగును.
రోమీయులకు 5: 1
మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను
యెషయా 27: 5
ఈలాగున జరుగకుండునట్లు జనులు నాన్నాశ్రయింపవలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధానపడవలెను.
యెషయా 1:18
యెహోవా - రండి మన వివాదము తిరుచుకొందాము
మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱవైనను అవి హిమము వలె తెల్లబడును
కెంపువలె ఎఱ్ఱవైనను అవి గొఱ్ఱె బొచ్చువలె తెల్లవగును.
రోమీయులకు 5: 1
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన
యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము
అని పాఠాంతరము)
2కొరింథీ 5:20
దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను
2కొరింథీ 5:19
తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానవాక్యము అప్పగించెను
ఎఫెసీ 2:16
సిలువ వలన ద్వేషమును సంహరించి, ... దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
కొలొస్సి 1:19,20
ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను.
కొలొస్సి 1:22
తన సన్నిధిని పరిశుద్దులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను.
1యెహను 3:20
మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయనయెదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము.
మత్తయి 5:9 సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు.
Why GOD Called Us ?దేవుడు మనలను ఎందుకు పిలిచాడు?
1కొరింథీ 7:15
సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.
1కొరింథీ 1:2
పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికీ (1థెస్స 4:7, రోమా 1:2)
1కొరింథీ 1:9
యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన....
రోమా 1:2-7
యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.
గలతి 5:13
మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి.
యాకోబు 2:5
.... తన్ను ప్రేమించు వారికీ తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
2.Peace in Heart ♥ హృదయమునందు దేవుని సమాధానము
2కొరింథీ 5:20
దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను
2కొరింథీ 5:19
తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానవాక్యము అప్పగించెను
ఎఫెసీ 2:16
సిలువ వలన ద్వేషమును సంహరించి, ... దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
కొలొస్సి 1:19,20
ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను.
కొలొస్సి 1:22
తన సన్నిధిని పరిశుద్దులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను.
1యెహను 3:20
మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయనయెదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము.
మత్తయి 5:9 సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు.
Why GOD Called Us ?దేవుడు మనలను ఎందుకు పిలిచాడు?
1కొరింథీ 7:15
సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.
1కొరింథీ 1:2
పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికీ (1థెస్స 4:7, రోమా 1:2)
1కొరింథీ 1:9
యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన....
రోమా 1:2-7
యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.
గలతి 5:13
మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి.
యాకోబు 2:5
.... తన్ను ప్రేమించు వారికీ తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
2.Peace in Heart ♥
ఫిలిప్పీయులకు 4: 7
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు
వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
3.Peace in Family 👪 కుటుంబమునందు సమాధానము
1రాజులు 2: 33
మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతివారును సదాకాలము ఉత్తరవాదులు
గాని, దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము
యెహోవా వలన ఎన్నటెన్నటికిని కలిగియుండును.
4.Peace in Church ⛪ మందిరములొ సమాధానము
హగ్గయి 2: 9
ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను;
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
5.Peace with all mens 👬 సమస్త మనుష్యులతో సమాధానము
రోమీయులకు 12: 18
శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
కీర్తనలు 147: 14
నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను
తృప్తిపరచువాడు ఆయనే
7.Peace with brother 👬 సహోదరునితో సమాధానము
మత్తయి 5: 24
అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ
సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
8.Peace with adversary ప్రతివాదితో సమాధానము
మత్తయి 5: 25
నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము;
లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను
బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
9.Peace be within thy walls ప్రాకారములలో సమాధానము
కీర్తనలు 122: 7
నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును
గాక.
10.Peace on with another యొకరితో ఒకరు సమాధానము
మార్కు 9: 50
ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము
కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.
వెదకి దానిని వెంటాడుము(అనుసరింపవలెను )
కీర్తనలు 34:14
సమాధానము వెదకి దానిని వెంటాడుము(అనుసరింపవలెను ).(1పేతురు 3:11)
2తిమోతి 2:22
నీ యౌవనేచ్చలనుండి పారిపొమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
1కొరింథీ 14:1
ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి.
సమాధానము వెదకి దానిని వెంటాడుము(అనుసరింపవలెను ).(1పేతురు 3:11)
2తిమోతి 2:22
నీ యౌవనేచ్చలనుండి పారిపొమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
1కొరింథీ 14:1
ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి.
2దిన 7:14
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మునుతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి .....
జెఫన్యా 2:3
దేశములో సాత్వికులై ఆయన న్యాయ విదులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల
దేశములో సాత్వికులై ఆయన న్యాయ విదులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల
ఒక వెళ ఉగ్రత దినమందు దచబడుదురు.
ఆమోసు 5: 6
యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకు దురు,
2దినవృత్తాంతములు 14: 7
అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెనుమన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి,
ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; యెహేజ్కేలు 34: 11
ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగాఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను
వెదకి వాటిని కనుగొందును.
తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని
వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే
క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.
లూకా 19: 10
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో
చెప్పెను.
అనుభవజ్ఞానము
తీతుకు 1: 2 the knowledge of the truth
నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన
అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి
విశ్వాస విషయములో
1తిమోతికి 2: 4 the knowledge of the truth.
ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై
యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.
2పేతురు 1: 3 the knowledge of him
దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన
మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.
exercise అభ్యాసము
హెబ్రీయులకు 12: 11 మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా
కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
ప్రసంగి 3: 10నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును
నేను చూచితిని.
సామెతలు 21: 3
నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు
ఇష్టము.
హోషేయా 6: 6
నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన
జ్ఞానము నాకిష్టమైనది.
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా
నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు,
ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని
నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను;
ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
యెషయా 53: 10
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను.
అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును,
యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
సామెతలు 12: 22
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు,
అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత
ఆయన నీ చిత్తమునెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు.
ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి
దానిని కొట్టివేయుచున్నాడు.
No comments:
Post a Comment