పాట
పల్లవి : ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
మరణము కంటే బలమైన ప్రేమ
నను జయించే నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకినా ప్రేమ
నను కరుణించి ఆదరించి సేద దిర్చి నిత్య జీవమిచ్చే
2. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచే
3. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు
No comments:
Post a Comment