ప్రేమ
² ప్రేమ దోషములన్నిటిని కప్పును – సామెతలు 10: 12
² ప్రేమ మరణమంత బలమైనది – పరమ 8:6
² ప్రేమ నిష్కపటమైనది – రోమా 12 :9
² ప్రేమ పొరుగువానికి కీడు చేయదు – రోమా 13 : 10
² ప్రేమ క్శెమాభివ్రుద్ది కలుగజెయును – 1 కొరింథి 8: 1
² ప్రేమ తన ప్రేమించిన వారి కార్యములు చేయుటకై ఒకనిని బలవంతపెట్టును – 2 కొరింథి 5: 14
² ప్రేమ యధార్థమైనది – 2 కొరింథి 8: 8
² ప్రేమ దీర్ఘకాలము సహించును
² ప్రేమ దయచూపించును
² ప్రేమ మత్సరపడదు
² ప్రేమ డంబముగా ప్రవర్తింపదు
² ప్రేమ ఉప్పొంగదు
² ప్రేమ అమర్యదగా నడవదు
² ప్రేమ స్వప్రయొజనమును విచారించుకొనదు
² ప్రేమ త్వరగా కొపపడదు
² ప్రేమఅపకారమును మనసులో ఉంచుకొనదు
² ప్రేమ దుర్నితి విషయం సంతొషపడక సత్యమందు సంతొషించును
² ప్రేమ అన్నిటిని తళుకొనును లెక అన్నిటిని కప్పును
² ప్రేమ అన్నిటిని నమ్మును
² ప్రేమ అన్నిటిని నిరీక్శించును
² ప్రేమ అన్నిటిని ఒర్చును
² ప్రేమ శాశ్వాతకాలముండును - 1 కొరింథి 13: 4-8